Prabhas: ప్రభాస్ 'ఫౌజీ'లో సాయి పల్లవి.. ఇది కదరా అసలు సిసిలైన ట్విస్ట్ అంటే?
2 months ago
5
ఇంకా సెట్స్‌పైకి కూడా వెళ్లని ప్రభాస్-హను రాఘవపూడి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని ఇన్నీ కావు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.