Prakasam: ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు మృతి

10 months ago 34
వేగంగా వెళ్తోన్న ఓ కారు.. ముందున్న ఓ లారీని ఢీకొట్టింది. ఇంతలో మరో లారీ ఆ కారు వచ్చి గుద్దేసింది. దీంతో కారు పూర్తిగా నమూరూపాల్లేకుండా ధ్వంసమైంది. అందులోని ఉన్నవారు ఘటనా స్థలిలోనే చనిపోయారు. అత్యంత భయానకమైన ఈ ప్రమాదం ప్రకాశం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
Read Entire Article