Prashanth Neel-NTR: చిల్ అవుతున్న ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్.. ఫోటో వైరల్!

4 weeks ago 7
ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భయంకర హిట్టు తర్వాత.. పీక్స్ అంచనాలతో వచ్చిన దేవర ఫ్యాన్స్‌కు మాత్రం మర్చిపోలేని హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో తారక్, రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ.. సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
Read Entire Article