Prayagraj: కుంభమేళాకు వెళ్లిన తెలంగాణ భక్తులు.. బస్సులో చెలరేగిన మంటలు.. ఒకరు మృతి

1 week ago 5
యూపీలోని బృందావనం వద్ద బస్సు ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 50 మంది వరకూ యాత్రికులు కుంభమేళాలో పాల్గొనేందుకు వెెళ్లారు. అయితే మంగళవారం బృందావనం టూరిస్ట్ సెంటర్ వద్ద బస్సును ఆపి ఉంచిన సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా పాల్సికి చెందిన ధ్రుపత్ అనే 63 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.
Read Entire Article