Priyadarshi: ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త విడుదల తేది ఇదే!
1 day ago
1
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రాలకి పేరొందిన శ్రీదేవి మూవీస్ పతాకంపై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన పూర్తి నిడివి హాస్య చిత్రం 'సారంగపాణి జాతకం'.