Priyanka Chopra Re Entry With Mahesh Babu Rajamouli: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 8 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అది కూడా ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూవీ ఎస్ఎస్ఎమ్‌బీ 29తో అని టాక్. ఇందులోని యాక్షన్ సీన్స్ కోసం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసిందట.