ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వి రాజ్‌ని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు, గత రెండు రోజులుగా 400 లకు పైగా ఫోన్ కాల్స్ మరియు మెసేజెస్ పెడుతూ వేధించారని ఆరోపించారు. ఈ వేధింపులపై ఆయన కుటుంబ సమేతంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.