Pushpa 2 Collection: పుష్ప 2 @ఇండియా 1089 కోట్లు.. బాహుబలి 2 ఏడేళ్ల రికార్డ్ అవుట్.. 125 కోట్ల లాభాలు

4 weeks ago 2

Pushpa 2 The Rule 20 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. పుష్ప 2 హిందీ డబ్బింగ్ వెర్షన్‌ బిగ్గెస్ట్ నార్త్ గ్రాసర్‌గా రికార్డ్ కొల్లగొట్టిన నేపథ్యంలో మూవీకి 20 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.

Read Entire Article