Pushpa 2 Movie: థియేటర్‌లను పట్టి పీడిస్తున్న 'పుష్ప2'.. 45వ రోజు సంచలన రికార్డు..!

3 days ago 2
సినిమా రిలీజై నెలన్నర దాటింది.. అయినా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట పుష్ప2 హవా కొనసాగుతూనే ఉంది. అసలు అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్న హవా అంతా ఇంతా కాదు. దెబ్బకు రికార్డులు శాల్తీల్లా లేచిపోతున్నాయి.
Read Entire Article