Pushpa 2 on Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోనూ పుష్ప 2 దూకుడు మామూలుగా లేదు.. నాలుగు రోజుల్లోనే రికార్డు వ్యూస్

2 months ago 5
Pushpa 2 on Netflix: పుష్ప 2 మూవీ నెట్‌ఫ్లిక్స్ లోనూ దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టి బాహుబలి 2లాంటి సినిమానే వెనక్కి నెట్టిన ఈ అల్లు అర్జున్ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ తన మ్యాజిక్ రిపీట్ చేస్తోంది.
Read Entire Article