Pushpa 2 OTT: ‘మార్వెల్ నేర్చుకోవాలి’: పుష్ప 2పై హాలీవుడ్ ఆడియన్స్ ప్రశంసలు
2 months ago
5
Pushpa 2 OTT: పుష్ప 2 సినిమా వెస్ట్రన్ ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేస్తోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీని చూసిన చాలా మంది హాలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు.