Pushpa 2: గత ఏడాది డిసెంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు చేసి, ఏకంగా బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఇక దంగల్ రికార్డు ఒక్కటే బ్రేక్ చేయాల్సి ఉంది.