Racharikam Trailer: రక్తపాతం సృష్టిస్తున్న 'రాచరికం' ట్రైలర్... ఆ నరుకుడు ఏంట్రా అయ్యా...!

2 weeks ago 3
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో ‘రాచరికం’ అనే చిత్రం తెరకెక్కింది. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేశ్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Read Entire Article