Railway koduru MLA: అరవ శ్రీధర్ నాతోనే కాదు.. మరో ఆరుగురితో.. బాధితురాలు సంచలన ఆరోపణలు

6 months ago 44
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అరవ శ్రీధర్ మీద బాధితురాలు మరిన్ని ఆరోపణలు చేసింది. అరవ శ్రీధర్‌కు మరో ఆరుగురు అమ్మాయిలతో సంబంధం ఉందని ఆరోపించారు. ఆరుగురు అమ్మాయిలతో అరవ శ్రీధర్ మాట్లాడేవారని.. వారితో బయటకు వెళ్లేవారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలిసిన తర్వాత.. పీడకలగా అంతా వదిలేద్దామనుకున్నానని.. కానీ అరవ శ్రీధర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించారని బాధితురాలు ఆరోపించారు.
Read Entire Article