Rajinikanth: రజనీకాంత్ 'కూలీ' సినిమా స్పెషల్ సాంగ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్!
2 months ago
5
పుష్కర కాలం తర్వాత జైలర్‌తో మాస్ కంబ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజనీ. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. విక్రమ్, పొన్నియన్ సెల్వన్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను పదిరోజల్లోనే దాటేశాడు.