Rajinikanth: రికార్డు రేటుకు 'కూలీ' ఓటీటీ రైట్స్.. వామ్మె అన్ని వందల కోట్లేంటి మామ!
1 month ago
6
గోల్డ్ మాఫీయా సామ్రాజ్యంలోకి కూలీ పని చేసుకుంటూ బ్రతికే వాడు వెళ్లి విలన్లను ఊచకోత కోస్తూ మొండిగా నిలబడిపోతాడు అనే రేంజ్‌లో రజనీ క్యారెక్టర్‌ను ఆ మధ్య రిలీజైన గ్లింప్స్‌లో చూపించారు.