Ram Charan Cutout: ఆచార్య డిజాస్టర్ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీపై రామ్ చరణ్ గంపెడాశలు పెట్టుకున్నాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అంచనాల్ని పెంచేయగా.. రామ్ చరణ్‌కి పెద్ద కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేయబోతున్నారు.