Ram Gopal Varma: అజ్ఞాతంలోకి రామ్ గోపాల్ వర్మ... సీనియర్ నటుడు ఇంట్లో దాక్కున్నాడా..?
3 months ago
2
Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఈ నెల 11న కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో రామ్ గోపాల్ వర్మపై తేదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.