Ramam Raghavam Movie: రామం రాఘవం మూవీతో కమెడియన్ ధన్‌రాజ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. తండ్రీకొడుకుల అనుబంధంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. రామం రాఘవం సినిమాలోని తెలిసిందా నేడు అనే పాటను గురువారం అగ్ర దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశాడు.