Rasmika Mandana: రష్మిక మందన్నకు భద్రత కల్పించాలి.. కొడవ కౌన్సిల్ డిమాండ్!

1 month ago 4
కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీ గణిగ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిఎన్‌సి ఈ విజ్ఞప్తి చేసింది. రష్మికను అనవసర రాజకీయ చర్చల్లోకి లాగి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని సిఎన్‌సి అధ్యక్షుడు నందినేరవండా నాచప్ప ఒక అధికారిక ఫిర్యాదులో ఆరోపించారు.
Read Entire Article