Real Story: లవ్ మ్యారేజ్.. భార్య యూరప్ ట్రిప్‌తో భర్త జీవితం తలకిందులు.. మోసపోయిన మగాడి కథ..!

1 year ago 41
లవ్ మ్యారేజ్.. జీవితంలో కొందరికి మాత్రమే ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశం దక్కుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఆ ప్రేమ బంధాన్ని జీవితాంతం కొనసాగించడం అనేది నిజంగా అద్భుతమైన విషయం. కానీ ప్రేమ వివాహం చేసుకున్న జంటలు కూడా విడిపోతుండటం మనం చూస్తున్నాం. ఒకరిపట్ల మరొకరికి ఆకర్షణ తగ్గడమో.. దంపతుల్లో ఒకరు తిరిగి మరొకరి ప్రేమ లేదా వ్యామోహంలో పడటమో దీనికి కారణం అవుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి.
Read Entire Article