Reliance Donation: ఏపీ వరద బాధితులకు అండగా రిలయన్స్.. విరాళంగా కళ్లుచెదిరే మొత్తం..

1 year ago 36
ఏపీ వరద బాధితులకు రిలయన్స్ సంస్థ భారీ విరాళం అందించింది. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్లు విరాళం అందించింది. రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అటు తెలంగాణలోని వరద బాధితులకు కూడా రిలయన్స్ ఇటీవల రూ.20 కోట్లు విరాళం అందించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు.
Read Entire Article