Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె రెగ్యులర్‌గా ఏదో ఒక విషయమై తన స్పందన తెలియజేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఆమె చేసే పోస్ట్‌లు వివాదాస్పదం అవుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఆమె చేసే పోస్ట్‌లు ఆలోచింపజేస్తాయి.