RGIA మీదుగా కొత్తగా ఏరో రైడర్ బస్సులు.. ఈ మార్గాల్లోనే, వివరాలివే
3 weeks ago
4
జనవరి 1 నుంచి శంషాబాద్ నుంచి తుక్కుగూడకు ఏరో రైడర్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సందర్శకులు వీటిని ఉపయోగించుకోవచ్చునన్నారు. నెలవారీ పాసులు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.