Rice Mill: గ్రామాలే దేశానికి వెన్నెముక కాన్సెప్ట్.. త్వరలో థియేటర్స్‌లోకి ‘రైస్ మిల్’

4 weeks ago 5
‘రైస్ మిల్’ చిత్రం యూత్ ఫుల్ డ్రామాగా రూపొందింది. సి.ఎం.మహేష్ దర్శకత్వంలో, ఎమ్.వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్ సాయిని నిర్మాణంలో, లౌక్య, మేఘన, హరీష్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Entire Article