Samantha: సమంత రుత్ ప్రభు తెలంగాణ ప్రభుత్వానికి ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ తన రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో సమంత చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందో చూడండి.