Sankranthiki Vasthunnam Movie: ఇది మాములు మాస్ కాదు.. వెంకీమామ వీర విధ్వంసం..!
2 days ago
2
బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజై.. అంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఇది కదరా అసలైన సంక్రాంతి సినిమా అనే రేంజ్‌లో పడిన బొమ్మ సంక్రాంతికి వస్తున్నాం. అసలు.. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ముందు నుంచి నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.