Sankranti Films: సంక్రాంతి సినిమాలకు బెనిఫిట్ షోలు..? సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఇదేనా..?
1 month ago
5
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశం ముఖ్యంగా సంక్రాంతి సినిమా విడుదల నేపథ్యంలో.. సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని నిర్ణయించారు.