Saripodhaa Sanivaaram Box Office: నాని మూవీకి ఓపెనింగ్స్ అదుర్స్- సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్- ఎన్ని కోట్లంటే?

4 months ago 5

Saripodhaa Sanivaaram Day 1 Worldwide Collection: నేచురల్ స్టార్ నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ సరిపోదా శనివారం సినిమా ఆగస్ట్ 29న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీంతో మూవీకి తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్లు సమాచారం. సరిపోదా శనివారం మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే.. 

Read Entire Article