Saripodhaa Sanivaaram 4 Days Worldwide Collection: హీరో నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారంకు నాలుగో రోజు అయిన ఆదివారం కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజుతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కాస్తా ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో సరిపోదా శనివారం 4 రోజుల కలెక్షన్స్ చూస్తే..