Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్‍పై బజ్.. ఆ రోజే రానుందా?

4 months ago 7
Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం సినిమా థియేటర్లలో దుమ్మురేపుతోంది. పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. అయితే, ఈ మూవీ ఓటీటీ డేట్‍పై సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
Read Entire Article