SC categorisation: న్యాయం బతికిందీ అంటే.. చంద్రబాబు చేసిన పనితోనే.. మందకృష్ణ మాదిగ

2 years ago 56
Manda Krishna madiga about Chandrababu naidu : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడంతో అంతటా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన చట్టం ఫలితం కారణంగా.. న్యాయం బతికిందని మందకృష్ణ అన్నారు. చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎస్సీ వర్గీకరణపై ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రారంభించాలని మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు.
Read Entire Article