ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. రెండు వందేభారత్ రైళ్ల టైమింగ్స్ మారాయి, వివరాలివే

9 hours ago 2
Kacheguda Yesvantpur Vande Bharat Timings Revised Details: ఏపీ మీదుగా నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిచే వేళల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు రైల్వేశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. యశ్వంతపూర్‌-కాచిగూడ-యశ్వంతపూర్‌, కలబురగి-బెంగళూరు-కలబురగి రైళ్ల టైమింగ్స్ మారాయి. ఈ నెల 15 నుంచి రైళ్లకు సంబంధించి మారిన వేళలు అమల్లోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article