School holiday: భారీ వర్ష సూచన.. గురువారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

4 months ago 8
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు గురువారం రోజున ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో గురువారం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అన్ని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article