School Holidays: మొంథా తుపాను ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో సెలవులు పొడిగింపు..

9 months ago 20
ఏపీని మొంథా తుపాను ముప్పు వీడలేదు. కాకినాడ - మచిలీపట్నం మధ్య మొంథా తుపాను తీరం తాకింది. ఇక తుపాను నేపథ్యంలో బుధవారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా బుధవారం కూడా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే కాలేజీలకు సెలవు ఇచ్చారు. తుపాను నేపథ్యంలో ఇప్పటికే ముంపు ప్రాంతాలవాసులకు పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Read Entire Article