Seetha: 200 సినిమాల్లో నటించిన ఈ స్టార్ నటి గుర్తుందా?.. ఆమె భర్త తెలుగులో తోపు నటుడు..!

1 month ago 3
టాలీవుడ్‌లో అమ్మ పాత్రలతో ఇండస్ట్రీలో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది సీత. హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సీత.. కొన్నేళ్ళ పాటు దాదాపుగా అప్పటి స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత.. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక, అమ్మ, వదిన, అక్క పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్లో చెదిరిపోని ముద్ర వేసుకుంది.
Read Entire Article