టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లికి పుల్‌స్టాప్ చెప్పిన తర్వాత, ఒంటరిగా తన జీవితాన్ని గర్వంగా గడుపుతుంది ఈ బ్యూటీ. ఓ అనారోగ్యంతో పోరాడుతూనే, మరోవైపు టాలీవుడ్, బాలీవుడ్‌లలో మంచి అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది.