Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి తగ్గిన విమాన ప్రయాణాలు.. జీఎంఆర్ నివేదిక, కారణాలు ఇవే..!

8 hours ago 1
హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టులో ప్రయాణికుల రాకపోకలు గత ఏడాదితో పోలిస్తే 11.5 శాతం తగ్గాయి. ఈ ఏడాది 21,86,082 మంది ప్రయాణించగా.. గత ఏడాది 24,70,499 మంది ప్రయాణించారు. దేశీయ ప్రయాణికులు 13.6 శాతం, అంతర్జాతీయ ప్రయాణికులు 26 శాతం తగ్గారు. విమాన రాకపోకలు కూడా 14.2 శాతం క్షీణించి 14,583కు చేరాయి. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాలు, ఆంక్షలు, ఇంధన ధరల పెరుగుదల ఈ పరిస్థితికి కారణంగా జీఎంఆర్‌ నివేదిక పేర్కొంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మాత్రం ప్రయాణికుల సంఖ్య 2.7 శాతం పెరిగింది.
Read Entire Article