Siddharth Aditi Wedding: హీరో సిద్ధార్థతో డెస్టినేషన్ వెడ్డింగ్‌పై అదితి రావు క్లారిటీ, 400 ఏళ్ల పురాతన ఆలయంలో పెళ్లి?

4 months ago 10

Aditi Rao Hydari Wedding: మహా సముద్రం సినిమా సెట్‌లో తొలిసారి కలుసుకున్న 

హీరో సిద్ధార్థ,  హీరోయిన్ అదితి రావు హైదరి రెండేళ్ల పాటు ప్రేమాయణం నడిపారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సడన్‌గా తమకి నిశ్చితార్థం అయినట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.  త్వరలోనే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. 

Read Entire Article