Simhachalam laddu: అప్పన్న ఆలయం లడ్డూ ప్రసాదంపై గంటా కీలక వ్యాఖ్యలు

4 months ago 5
Ganta Srinivasa rao inspection on Simhachalam temple: తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన వేళ.. సింహాచలం లడ్డూ ప్రసాదం గురించి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సింహాచలం ఆలయాన్ని సందర్శించిన గంటా శ్రీనివాసరావు.. అనంతరం ప్రసాదం తయారీకి వినియోగించే ముడి సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు.. సింహాచలం లడ్డూ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూలో నెయ్యి వాసనే రావడం లేదంటూ పెదవి విరిచారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపైనా మండిపడ్డారు.
Read Entire Article