Singer Kalpana: ఇదీ నా భర్త క్యారెక్టర్.. సూసైడ్ అటెంప్ట్ ఇష్యూపై సింగర్ కల్పన క్లారిటీ
1 month ago
4
సింగర్ కల్పన ఆత్మహత్య వార్తలు తప్పుడు అని, ఒత్తిడి వల్ల నిద్ర మాత్రలు మోతాదుకు మించివేసుకోవడం వల్ల స్పృహ తప్పిందని వీడియోలో వివరణ ఇచ్చారు. భర్త, కూతురు సహకారంతో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు.