SLBC టన్నెల్ ప్రమాదంలో బిగ్ అప్డేట్.. మనుషుల ఆనవాళ్లు గుర్తింపు..!
1 month ago
7
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో 16వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా.. రెస్క్యూ ఆపరేషన్‌లో పురోగతి వచ్చింది. జీరో పాయింట్ వద్ద ఓ మృతదేహం శరీర భాగాన్ని కేరళ డాగ్స్ గుర్తించారు. ఈ మేరకు అక్కడ రెస్క్యూ టీం తవ్వకాలు చేపట్టింది.