SRH‌ ఐపీఎల్ టిక్కెట్ల కోసం బెదిరింపులు.. హెచ్‌సీఏ అధ్యక్షుడు అరెస్ట్

8 months ago 14
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య టికెట్ల పంచాయితీ సీఐడీకి చేరింది. ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల విషయంలో హెచ్‌సీఏ బెదిరింపులకు పాల్పడిందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపించడంతో సీఐడీ రంగంలోకి దిగింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్‌సీఏ ఛైర్మన్ జగన్మోహనరావును అరెస్ట్ చేశారు. అసలు ఈ టికెట్ల గొడవ ఏంటి? జగన్మోహన్ రావు ఎందుకు బెదిరించారు? సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందించారు? అనే విషయాలు తెలియాలంటే మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందే.
Read Entire Article