Sri Tej: అల్లు అర్జున్‌ వ్యవహారంలో కీలక ట్విస్ట్.. కేసు వెనక్కి తీసుకుంటానన్న శ్రీతేజ్ తండ్రి

1 year ago 47
Sri Tej: అల్లు అర్జున్ కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భార్య మృతి చెందడం, కుమారుడు చావు బతుకుల మధ్య ఉండగా.. అల్లు అర్జున్‌పై పెట్టిన కేసును వాపస్ తీసుకుంటానని.. రేవతి భర్త, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీతేజ్‌కు డాక్టర్లు అందిస్తున్న చికిత్స బాగా పనిచేస్తుందని.. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని భాస్కర్ వెల్లడించారు.
Read Entire Article