Stella Ship: పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్.. స్టైల్లా నౌకపై కలెక్టర్ కీలక వ్యాఖ్యలు.. అంటే దానర్థం!?

1 month ago 4
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ కలెక్టర్ కీలక విషయాలు వెల్లడించారు. స్టెల్లా షిప్‌లో ఉన్నది 640 టన్నుల పీడీఎస్ బియ్యం కాదని.. అంతకుమించి అని కలెక్టర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత స్టెల్లా షిప్‌లో 12 గంటలపాటు తనిఖీలు చేశామన్న కలెక్టర్.. ఈ తనిఖీల్లో నౌకలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. రెండ్రోజుల్లో ఈ బియ్యాన్ని నౌక నుంచి అన్ లోడ్ చేస్తామని చెప్పారు.
Read Entire Article