Strange Things: సినిమాల ఇన్సిపిరేషన్‌తో చేసిన వింత పనులు.. ఐపీఎస్ అవ్వడం నుంచి బ్యాంక్ దొంగతనం వరకు!

4 weeks ago 3

People Did Strange Things Who Inspired From Movies: ఇటీవల లక్కీ భాస్కర్ మూవీ చూసి నలుగురు విద్యార్థులు హాస్టల్ గోడ దూకి పారిపోయిన విషయం తెలిసిందే. అలా సినిమాలు చూసి మోటివేట్ లేదా ప్రభావితం అయి చేసిన కొన్ని వింత పనులను ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో ఐపీఎస్ అవ్వడం నుంచి బ్యాంక్ దొంగతనం వరకు ఉన్నాయి.

Read Entire Article