Stree 2 Box Office: కల్కి 2898 ఏడీ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ బ్రేక్ చేసిన హారర్ కామెడీ మూవీ.. నెక్ట్స్ టార్గెట్ యానిమల్‌!

4 months ago 9

Stree 2 Movie 16 Days Worldwide Box Office Collection: ఆగస్ట్ 15న విడుదలై ఇప్పటికీ అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది బాలీవుడ్ కామెడీ హారర్ మూవీ స్త్రీ 2. అంతేకాకుండా కల్కి 2898 ఏడీ లైఫ్‌టైమ్ హిందీ కలెక్షన్స్‌ను బ్రేక్ చేసింది స్త్రీ 2 చిత్రం. ఇక స్త్రీ 2కి 16 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే..

Read Entire Article