Sukumar Daughter Sukriti Veni Gandhi Thatha Chettu: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తొలి మూవీ గాంధీ తాత చెట్టు. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటించిన తొలి సినిమాకే ఉత్తమ బాల నటిగా అవార్డ్ అందుకుంది సుకృతి బండ్రెడ్డి.