Suryapet Accident: రాత్రంతా కార్యక్రమాలు, వైద్య సేవలు.. అలసటలోనూ కూతురి బర్త్‌ డే కోసం బయల్దేరి.. ప్రాణాలు కోల్పోయిన ఖమ్మం డాక్టర్..!

3 hours ago 1
Dr Kasukurthi Jagadish: ఖమ్మం మమత ఆస్పత్రి న్యూరో సర్జన్‌ డాక్టర్ కాసుకుర్తి జగదీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కూతురు పుట్టినరోజు వేడుక కోసం హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి సమీపంలో ఆయన కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొని మంటల్లో చిక్కుకుంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న జగదీష్ బయటకు రాలేక అందులోనే కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపై కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్.బి. సుధాకర్ రెడ్డి ఫేస్ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు.
Read Entire Article