Suryapet Ganesh Celebrations: గణేష్ నిమజ్జనం ఇలా చేస్తే నగదు బహుమతి.. మండప నిర్వాహకులకు బంఫర్ ఆఫర్

1 month ago 11
సూర్యాపేట రాజీవ్‌నగర్‌లో వినాయక చవితి వేడుకలను భక్తి, సంప్రదాయం, క్రమశిక్షణతో నిర్వహించేందుకు వల్లాస్‌ జానీ అనే వ్యక్తి వినూత్న ఆఫర్ ప్రకటించారు. ‘మద్యం వద్దు.. మహాగణపతి భక్తి ముద్దు’ నినాదంతో మద్యం లేకుండా పూజలు నిర్వహించి, ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిమజ్జనం పూర్తి చేసే గణేష్‌ మండపానికి రూ.10,116 నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, శబ్ద కాలుష్య నియంత్రణతోపాటు యువతలో బాధ్యత, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని జానీ వెల్లడించారు.
Read Entire Article